హైదరాబాద్ డిసెంబర్ 2: పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఐటి శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలుగు భాషా ,మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు ధన్యవాదాలు,పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డి కి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషకరం అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఓ ప్రక్కన గత డిసెంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు..అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.తెలుగు భాషా విద్యార్థులు చిత్ర లేకనం,చూశాం వారి నైపుణ్యం అమెరికాలో, మలేషియాలో కూడా అవునిత్యాన్ని చాటి చెప్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశ్యం తో విశ్వ విద్యాలయం స్తాపించబడింది. ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన చేయాలని కోరారు ..ప్రతి నెల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇతర కార్పొరేషన్ రంగాల్లో కాంపిట్యూటివ్ పరీక్షలు నిర్వించి కాళీలు భర్తీ చేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగుల కు అవకాశం కల్పించాలి అనే మా ప్రభుత్వం ఆరాటం, రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశం కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 100 కంప్యూటర్ లు అతి త్వరలో కేటాయిస్తాం. ఆర్టి ఫిషియల్ రంగంలో యువ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు పోవాలి. విశ్వ విద్యాలయ అభివృద్ధికి కోటి రూపాయలు చెక్కు ను అందించిన పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.