నవంబర్ 30: జాఫర్ గడ్ వడ్డెగూడెం ఎస్సి కాలనీ చెందిన కొందరి రైతుల భూములు పట్ట కాలేనందున మాజీ సర్పంచ్ కుల్ల మోహన్ రావు గారిని సంప్రదించగా భూమి పట్టవిషయం గురించి ఈరోజు రైతులతో కలిసి కడియం శ్రీహరిని కలవడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ఆర్డీవో గారితో మాట్లాడి రైతుల సమస్యలు త్వరలోనే పరిషరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ మాజీ ఎంపీటీసీ తాటికాయల ఎల్లయ్య మార్కెట్ డైరెక్టర్ ఇల్లంధల బాబు కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు ఇల్లందల మొగిలి కుల్ల రాజు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు