నవంబర్ 25: మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామం గ్రామంలో యూత్ కాంగ్రెస్ యువకుల సంగెo భాస్కర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్టు మరియు షటిల్ కిట్టు పంపిణీ చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
👉యువత క్రీడల్లలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది అని అన్నారు.మనిషి జీవితంలో చదువు, సంపాదనతో పాటు శారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం ఎంతో ప్రాముఖ్యత అన్నారు .
👉రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచితే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
- ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యదయ్య, జలా కృష్ణ ముదిరాజ్, చేపంగి.జంగయ్య,సత్యం,కట్టెల రాజశేఖర్,రాజు,ప్రశాంత్,మల్లేష్,శ్రీకాంత్,మున్న,బన్నీ మరియు తదితరులు పాల్గొన్నారు..