సెప్టెంబర్ 17: బాలాపూర్ లడ్డు అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో, 450 నుంచి ప్రారంభమైన బాలాపూర్ లడ్డు గత ఏడాది 27 లక్షలకి వేలంపాటలో కొన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బాలాపూర్ లడ్డూని 30 లక్షల ఒక్క వెయ్యికి కొలను శంకర్ రెడ్డి ఈసారి కైవసం చేసుకున్నారు. ద తేడాది కంటే మూడు లక్షలు ఒక వెయ్యి ఎక్కువ పలికింది బాలాపూర్ లడ్డు ధర.