మదీనా చౌరస్తా లోని మఖద్దుమ్ బ్రద ర్స్ షాప్ లోశనివారం కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేశారు, కుర్తా పైజమా, షేర్వని, కొనుగోలు చేశారు ఈ సందర్బంగా మీడియతో మాట్లాడుతూ మఖద్దుమ్ బ్రద ర్స్ షాప్ లో ని దుస్తులు తమను ఎంతగానో ఆకట్టు కున్నాయని మొఘల్, నిజాం, రాజుల కాలం నాటి దుస్తులు, ఇక్కడి ప్రజలు అన్ని వర్గాల వారు ధరించడం అభినందియం మన్నారు, కొనుగోలులో బ్రిటిష్ హై కమిషనర్ కుటుంబ సభ్యులు మఖద్దుమ్ షాప్ నిర్వాహకులు అబేద్ మోహివుద్దీన్, హమేద్ మోహివుద్దీన్, తదితరులు పాల్గొన్నారు,