🔹నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు ఆదేశించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు..
Posted inDISTRICT