పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ CM పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ‘ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వట్లేదు?’ అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సరిగా సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం..
Posted inBlog