డిసెంబర్ 13 హైదరాబాద్: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు.అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్.సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశం.క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం.
Posted inBlog