డిసెంబర్ 2:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ హత్య.రాయపోలు నుంచి మన్యగుడ రహదారిపై కానిస్టేబుల్ నాగమణి హత్య చేయబడ్డది.మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోలుగా గుర్తింపు.హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నాగమణినెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నాగమణి,లేడీ కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు. కులాంతర వివాహం చేసుకున్న కానిస్టేబుల్ నాగమణి.కారుతో ఢీకొట్టి కత్తితో నరికి చంపిన తమ్ముడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ నాగమణి.కులాంతర వివాహమే హత్యకు కారణంగా అనుమానాలు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మన్నారు పోలీస్ సిబ్బంది.
Posted inBlog