నవంబర్ 24: వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో.. గాంధీ భవన్లో సంబరాలు చేసుకొని, ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నేతలు.ప్రియాంక గాంధీ యావత్ భారత దేశంలో పాదయాత్ర చేస్తే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపిన వి. హన్మంతరావు