నవంబర్ 27: మక్తల్ మార్కెట్ చైర్మన్ గా గావినోల రాధమ్మ, వైస్ చైర్మన్గా గణేష్ కుమార్. మరియు 12 మంది సభ్యులను నిర్మించారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిక. ఎమ్మెల్యే సలహా మేరకు మార్కెట్ మున్సిపల్ తుమ్మల నాగేశ్వరరావు లిస్టు ప్రకటించారు. మక్తల్ మార్కెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా మార్కెట్ చైర్మన్గా ఎంపిక చేయడం విశేషం, గత మూడు సంవత్సరాలుగా మార్కెట్ చైర్మన్ పాలకమండలి లేక సెక్రటరీ తో వ్యవహారం కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండు సంవత్సరాలు మార్కెట్ చైర్మన్ లేకపోవడం పార్టీ నాయకుల అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంలోపు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిక చొరవ చూపారు. పాలకమండలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే వాకిటి శ్రీ హారిక కి సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.