నవంబర్ 12: రాజేంద్ర నగర్ నియోజక వర్గ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బాలాజీ కాలనీ అభివృద్ధి పనులలో భాగంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లులను రాజేంద్ర నగర్ నియోజక వర్గ Contested MLA తోకల శ్రీనివాస్ రెడ్డి గారు GHMC అధికారులతో కలిసి కాలనీ లో పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్బంగా మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనులలో ఎక్కడ కూడా నాణ్యత లోపాలు లేకుండా అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వేయవలసిన కొన్ని రోడ్డు ప్రాంతాన్ని వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఆడీకే జనార్ధన్ గారు GHMC AE నరసింహమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్, హరీష్ తలారి చిన్న పాండు యాదవ్ రఘు సుజాత రమేష్ రెడ్డి తదితరులు పాలుగోనడం జరిగింది.
Posted inBlog