ఉత్కంఠ పోరులో భారత్ విజయం

ఉత్కంఠ పోరులో భారత్ విజయం

నవంబర్ 14: సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 219/6 స్కోర్ చేయగా ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7 చేసింది. దీంతో భారత్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీ (107)తో రాణించారు. కాగా 4 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *