సెప్టెంబర్ 17: గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఓనిజమో పిశాచమా అన్న దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం మాకు స్పూర్తి అని అన్నారు. దొడ్డి కొమరయ్య లాంటి వీళ్ళు ఎందులో త్యాగాలు చేశారు అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ ప్రజలు విజయం ఇందులో రాజకీయాలకు తావులేదు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ పునరుద్ధమైన లేక్ సిటీ ఫ్లాట్ సిటీగా మారడం గల ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం కేరళ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ కోణం లేదు నా స్వార్థం లేదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు సేమ్ రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.