కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు APK ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ
వ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఏపీకి ఫైల్స్‌ను అస్సలు ఓపెన్ చేయకండి.