సెప్టెంబర్ 17:
ఢిల్లీ సీఎంగా అతిశి
ఢిల్లీ నూతన సీఎంగా అతిశి ఎన్నికయ్యారు. సీఎంగా ఆమె పేరును ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఇక కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఆమె పార్టీ వ్యవహారాలతో పాటు, ప్రభుత్వ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇక ఆమెకే సీఎంగా కేజ్రీవాల్ కట్టారు.