ఈ నెల 27 నుంచి అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు

ఈ నెల 27 నుంచి అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు

అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 27 నుంచే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగుసార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అయోధ్యతో పాటు కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడించింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *