జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీ లో సమస్యల గురించి జలపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి పిరియదు చెయ్యడం జరిగింది. చాలా రోజుల నుంచి కాలనీలో పలు బస్తీలలో డ్రైనేజీ మరియు చెత్తకుండీలు లేక ఇబ్బంది పడుతున్న బస్తీ వాసులు. కొన్ని బస్తీలలో కరెంటు పోల్స్ లేవు స్ట్రీట్ లైట్లు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్న కాలనీ ప్రజలు. వారి సమస్యలను తీర్చాలని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు బిజెపి పార్టీ నాయకులు. ప్రధాన సమస్యలు చెత్తని రోడ్ల పక్కనే పడేస్తున్నారు వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరిన బిజెపి నాయకులు.
Posted inMANDAL