అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్పతో సహా మరో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు 13వ వార్డు కౌన్సిలర్ గంగమ్మ, 17 వ వార్డు కౌన్సిలర్ బాలా రాజేశ్వరి, 18 వ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మిలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి అభివృద్ధి కోసం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరారు..
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
Posted inSTATE