వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా సూచించింది.300 నిమిషాల వరకు ఎక్సర్సైజులకు కేటాయించాలని పేర్కొంది.ఐదేళ్ల వయసు మొదలు అన్ని రకాల వయసుల వారికి పలు సిఫారసులను చేసింది. తగినంత వ్యాయామం చేయనివారిలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది.ప్రధానంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వివరించింది.
Posted inNATIONAL