జులై 1 న్యూఢిల్లీ: టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లి 4 నెలలు కావొస్తుంది. ప్రతిసారి బెయిల్ కి అప్లై చేసిన తిరస్కరిస్తున్న కోర్టు. జులై 1న కవితకు దక్కని ఊరట ఢిల్లీ హైకోర్టు లో కవితకు చుక్కెదురు.బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు.రెండు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.
Posted inSTATE