జులై 10 అబ్దుల్లాపూర్ మెట్: ఆత్యంత వేగంగా వెళ్లి చెరువు లో పడిపోయిన కారు.ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో మునక.కారు మునిగిపోయిన దానిని చూసిన స్థానికులు.. వెంటనే స్పందించిన స్థానికులు.కారులో ఉన్న నలుగురిని రక్షించి ఒడ్డు మీదకి తీసుకువచ్చిన స్థానికులు..కారు అదుపుతప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని తెలిపిన తండ్రి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Posted inMANDAL