హైదరాబాద్ జూన్ 20:మల్టీ జోన్-1వరంగల్ లోని 19 జిల్లాల్లో మొత్తం 10,083 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారు.వీరిలో 4,910 మంది భాషా పండిట్లు, 4,207 మంది ఎస్జీటీలు, 966 మంది PETలున్నారు. భాషా పండిట్లు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ గా, PETలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా మారారు.SGTలు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అయ్యారు. నిన్ననే వారికి కేటాయించిన స్కూళ్లలో జాయిన్ అయ్యారు…
Posted inBlog