మన ఊరి న్యూస్ జూన్ 23: డా.రామ్ తిలక్ ని సంస్కృతి, వాణిజ్యం, విద్య కోసం భారతదేశం నేపాల్ కూటమి కి అడిషనల్ డైరెక్టర్ గా నియామకాన్ని ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రామ్ తిలక్ గతం లో మానవ హక్కుల అవినీతి నిరోధక శాఖ చైర్మన్ గా మరియు భారత నేపాల్ శాంతి రాయబారిగా సేవలు అందించారు. సందర్భంగా రామ్ తిలక్ మాట్లాడుతూ భారతదేశ నేపాల్ దేశ సంస్కృతి ,వాణిజ్య, విద్య సేవలు పెంపొందించే అవకాశం వచ్చినందుకు హర్షం వ్యకతంచేశారు. సందర్భంగా గా ఆయన తన శక్తి వంచన లేకుండా కృషి చేసి రెండు దేశాల మధ్య శాంతి సమరస్యలు భంగం కలగకుండా కృషి చేస్తా అన్నారు.
Posted inDISTRICT