2021 నవంబర్ 19 వ తేదీన తనను, తన కుటుంబ సభ్యులను అసెంబ్లీ లో ఘోరంగా అవమానిస్తుంటే తీవ్రంగా కలత చెందిన చెందిన చంద్రబాబు # తాను ముఖ్యమంత్రి గానే తిరిగి సభలో అడుగు పెడతాను # అని శఫథం చేసారు. ఈ రోజు సగర్వముగా ముఖ్యమంత్రి గా అసెంబ్లీ లో అడుగుపెట్టారు. అసెంబ్లీ లో సభా నాయకుడు గా మొదట చంద్రబాబు MLA గా ప్రమాణస్వికారం చేసారు. ఆ తర్వాత పవన్, అనిత ప్రమాణం చేసారు. వరుసగా MLA ఆల్ఫాబెటికల్ ప్రకారం MLA లుగా ప్రామాణం చేస్తున్నారు.
Posted inBlog