కొన్ని ప్రైవేటు స్కూల్ లో విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసి, చేయి చేసుకుంటున్నారని తన దృష్టికి రావడం తో ఉపాధ్యాయులు మితిమీరి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అలాంటి చేయకూడదని అలా ప్రవర్తిస్తే విద్యార్థులు మానసికంగా కృంగిపోతారని తెలిపారు. టీచర్లు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించరాదు విద్యార్థులను భౌతికంగా మానసికంగా శిక్షించరాదని ఇప్పటికే విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా ఉంది ఆయన తెలిపారు. మందలింపు పేరిట విద్యార్థులను తీవ్రంగా కొట్టడం వినూత్న పద్ధతులలో అవాంఛనీయ దోరణలు కొనసాగుతున్నాయి అని స్కూల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.అంతేకాకుండా స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు,స్టేషనరీ సామాగ్రి తమవద్దని కొనాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని సమాచారం. పాఠశాలలో అధిక ఫీజులు,అధిక డొనేషన్లు,ప్రవేశ పరీక్ష ఇలాంటి తప్పుడు ప్రకటనలతో తదితర అంశాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఇలాంటి పునరావృతం అయితే ఉన్నత అధికారులతో మాట్లాడి స్కూల్ , పై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నగర్ నియోజక వర్గ కంటెస్టెడ్ ఎంఎల్ఏ డివిజన్ కార్పొరేటర్ శ్రీ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ప్రైవేటు స్కూల్ లోని ఉపాధ్యాయులను హెచ్చరిస్తునన్ని తెలియజేయడం జరిగింది.
Posted inMANDAL