న్యూ ఢిల్లీ జూన్ 30:ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవ హారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించ నున్నారు.కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా ఆమె తిహార్ జైలులో ఉన్నారు.
Posted inSTATE