రాష్ట్ర మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరణ:

రాష్ట్ర మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరణ:

ఉదయం 9 గంటలకు విజయవాడ క్యాంపు ఆఫీసులో రాష్ట్ర మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరణ…

11 గంటలకు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ

12 గంటలకు గ్రూప్ 1 ,2 అధికారులతో భేటీ

12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో భేటీ..

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *