ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 111వ ఎపిసోడ్ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం పలు అంశాలపై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాంట్ ఫర్ మదర్’ పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నాం. అమ్మ పేరుతో నేను ఒక మొక్క నాటాను. మీరు మీ తల్లితో లేదా, మీ అమ్మ పేరుతో మొక్కను నాటండి’ అని అన్నారు.
Posted inNATIONAL