కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
Posted inSTATE