భారత క్రికెట్ జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది. విజేతగా నిలిచాక భారత క్రికెటర్లు భావోద్వేగానికి గురయ్యారు. స్టేడియంలోనూ, డగౌట్‌లోనూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 2014 T20 WC, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 & 2023 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్, 2023 ODI ఫైనల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత సాధించిన కప్ కావడంతో భారత క్రికెటర్ల సంతోషానికి అవధులు లేవు.
Posted inNATIONAL