దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో రెండు ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది. ఇండస్ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, అల్ట్రాకెట్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఎంఅండ్ఎం బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Posted inNATIONAL