భారత దిగ్గజ క్రికెటర్లు కోహ్లి, రోహిత్ తమ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ గెలిచాక, వారు ఈ ప్రకటన చేశారు. భారత జెండా కప్పుకుని సగర్వంగా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఒకానొక దశలో కోహ్లిని టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వచ్చాయి. రోహిత్‌ను సైతం తప్పిస్తారనే ప్రచారం జరిగింది. భారత్ విజేతగా నిలవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.
Posted inNATIONAL