టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును ఢిల్లీలో పట్టించుకునేవారే లేరు. చాలా సార్లు మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు రేంజ్ వేరు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ ఎంపీలు కీలకం కావడంతో పసుపు దళపతికి ప్రాధాన్యత పెరిగింది. తాజాగా ఢిల్లీలో NDA కూటమి సమావేశంలో మోదీ పక్కనే CBN కూర్చున్నారు. దేశ రాజధానిలో మీడియా కూడా ఆయన చుట్టే తిరుగుతోంది.
Posted inSTATE