డిప్యూటీ సీఎం పేషీలోకి డైనమిక్ ఆఫీసర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ రానున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలనుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఏరికోరి కృష్ణతేజను నియమించుకుంటున్నారు. కృష్ణతేజను డిప్యుటేషన్‌పై పంపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కాగా, 2015 బ్యాచ్‌కు చెందిన కృష్ణతేజది పల్నాడు జిల్లా చిలకలూరిపేట.
Posted inBlog