మన ఉరి న్యూస్ ప్రతినిధి వి. సచిన్ కుమార్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బి బి పటేల్ గెలుపు ఖాయమని బిచ్కుంద మండల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్ని తెలంగాణలో రేపటి భవిష్యత్తు బీజేపీదేనని ఊహించని విధంగా జూన్ 4న అద్భుతం జర గబోతోందని పేర్కొన్నారు
Posted inDISTRICT