మన ఊరి న్యూస్ జూన్ 19 రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మార్వో ఆఫీస్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి నిరుపేదలకు ఎంతో అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పెండ్యాల సాయి మల్లిక్(శ్రీనివాస సేవా సమితి చైర్మన్) తదితరులు పాల్గొన్నారు.
Posted inMANDAL