మన ఊరి న్యూస్ యు పి:అయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవకముందే పైకప్పు లీకైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్కల కాంప్లెక్స్‌లోకి నీరు వచ్చి చేరిందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్రరూపు దాలిస్తే ఆయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కూడా కష్టతరంగా మారే అవకాశముందని తెలిపారు.
Posted inNATIONAL